Saturday 16 July 2011

telangana bonala jatara

Lalu Darwaja Laskar Bonala Pandagaku - Telugu Janapadalu

Jai bolo telangana songs video PODUSTUNNA PODDU MEEDA

kallu tagi kallu tagi kalusukuntime telangana folk song

Telangana Bonalu festival started today

Bonalu festival start in Pathabasti

Laskar Bonalu celebrated

hyderabad bonalu

Telangana Golkonda Bonalu Jathra

Bathukamma(Gowramma) song

Batukamma - Batukamma Batukamma

Bathukamma song

Batukamma in Austin

Bathukamma : Telangana Festival

bathukamma festival

bathukamma festival images,pictures,photo





Telangana bonalu festival images,photos,pictures-2






Telangana bonalu festival images,photos,pictures-1





Telangana Bonalu festival

A slice of history, women with colourful pots, a man dancing to the sound of reverberating drum beats and what have you?

The festival’s history can be traced to as recent as the 18th century, unlike most other festivals whose ancestry can be traced back to the hoary past. The story has it that in 1813, Suriti Appaiah, a ‘doli’ bearer in a military battalion, was transferred to Ujjain. Cholera broke out in Hyderabad around that time claiming thousands of lives.

Appaiah and his associates went to the Mahankaal temple in Ujjain and prayed that if people were saved from the epidemic, they would install the idol of Mahankali in Secunderabad. On their return, they installed a wooden idol of the goddess in Secunderabad in July 1815. This was replaced with a stone statue in 1964.

Following brahminical traditions, all hoary Hindu festivals are marked by astrological precision: their timings marked in terms of the sun/moon entering certain constellations in certain months. But Bonalu is a festival of the farming and lower classes and is certainly not brahminical. So the timing of the celebrations are not so rigorous.

Bonalu is celebrated in various parts of the city on different days, all Sundays. On the first Sunday of ‘aashaada’, celebrations are held at the temple at Golconda fort. On the second Sunday, at Ujjain Mahankali in Secunderabad, and the third Sunday, at the Matheswari temple of Lal Darwaza in Old City.
B Narsing Rao, a social activist says: “The celebrations begin at the
Golconda, on July 22, followed by Secunderabad on July 29 and at the Old City on August 5”.

Bonalu involves the worship of Kali and her various forms. She destroys disease and keeps pestilence at arms length. Narsing Rao adds: “Three deities — Maisamma, Pochamma and Elamma, are worshipped. The performances are marked by an element of agression. Potharaju, a masculine power, is believed to weed out all evils. Earlier, they used to sacrifice a he-buffalo. Now, goats or chickens are sacrificed to ward off the ‘evil spirit’. During Bonalu, colourful brass pots, smeared with haldi and kumkum, and decorated with neem leaves are offered to the goddess. The pots usually contain a mixture of raw rice, jaggery, and milk. Sometimes, curd is also used. G Shankar, who lives near the Mahankali temple in Secunderabad, says: “A month before the actual festival begins, there is a ritual called ‘ghatam’, wherein the deity is decked up with flowers and taken to the doorstep of those who cannot come to the temple”.

He adds: “On the first day of Bonalu, ‘phalaru bandulu’, a buffalo cart, laden with fruits is taken around (phalaru means fruits and bandlu, cart). On the second day of the festival, a ritual known as ‘rangam’ is held. Here, a woman stands on a wet clay pot and makes predictions. This is held mostly between 8.30 am and 9.30. An hour later, a procession is taken out on an elephant up to Mettuguda. Earlier, Mettuguda was the border of the city. To this day, the tradition continues”.

“There’s a lot of revelry attached to the festivities. Since animal sacrifice is banned at the temples, people mostly do it at home”, says Shankar.
“Bonalu is celebrated in the Old City too. There are three main temples that celebrate the festival: Akkanna Madanna temple in Haribowli, Muthyalu temple in Shah Ali Banda and the Mahankali temple at Lal Darwaza.”
However, of these, celebrations at the 400-year-old Akkanna Madanna temple are the most popular. A bonalu procession is taken around the area on an elephant with the image of goddess Mahankali. Ayub Khan, who has seen Bonalu celebrations for long says that fifty years ago, Muslims too would participate in this festival. “In fact, one year, a Muslim was the potharaju.” Ujjain Mahankali temple’s executive director K Krishnaswamy says: “Every year, lakhs of devotees congregate to pay obeisance to Mahankali. Since some areas in Bidar and Maharashtra were part of the Nizam’s dominions, people from those areas also come here to take part in the celebrations”.Other than these big temples, many villages have their own version of the festival. Gandicheru, a tiny hamlet tucked away near the Ramoji Film City, celebrates it by worshiping a small idol of Poshamma mata, decorated with vermillion and turmeric.
Lalithamma, who has been part of this for over 50 years says: “Every year, a family spends around Rs 3,000 to Rs 5,000 for Bonalu. We start decorating the pots with haldi, kumkum and neem leaves and by evening, we are all set for the procession. This goes on till midnight”, she says. “The purpose behind this ritual”, chips in another veteran Gangamma is that “our children should remain healthy”

Bathukamma Festival in Telangana

The BATHUKAMMA festival or Panduga is one of the most unique festivals of Andhra Pradesh especially of Telangana region celebrated mainly by the women. Celebrated during Navarathris it honours goddess Gouri on the name of Bathukamma. In Telugu, ‘Bathukamma means ‘come alive Mother Goddess’. Bathukamma panduga, teh spring festival, is the second largest festival after Dasara or Vijaya Dashami in Telangana Region. Celebrated during Durga Navaratri, the 9-day festival will conclude two days before Dussera.

During the festival, Goddess Gauri is worshipped in the form of Bathukamma. Women seek her blessings for prosperity and a good year. Colours, flowers and water are all intrinsic to the festival and the goddess herself is not one rooted in a shrine but turmeric and placed on top of conical flower arrangements that signify both life and eternity in their colours. The goddess is created each year and immersed duly on the 10th day of the festival in local water bodies. There was a distinct grandeur and to a lesser level still is that one can only associate with a festival of the nature, where fun and frolic is the order of the day. This largest festival of Telanagna region, Batukamma festival was started centuries ago and still celebrated as grand cultural event in this region.

This year Bathukamma festivities began on October 7th, as per lunar calendar the Bhadrapada Amavasya, also known as Mahalaya Amavasya. During the same period, young girls also observe Boddemma festival that marks the ending of Varsha ruthu whereas Bathukamma festival indicates the beginning of Sharath ruthu. The 9-day festivities will culminate on Chaddula Bathukamma festival on Ashwayuja Ashtami, popularly known as Durgashtami.

Batukamma is a beautiful flower stack, arranged with different flowers usually in seven concentric layers in a conical mound. The flowers used for making Bathukamma are unique seasonal flowers, most of them with medicinal value. The men folk of the house go into the wild plains and gather local flowers called Gunuka, Tangedi, Lotus, Alli, Katla, Teku flowers which bloom in this season in various vibrant colours all across the uncultivated and barren lands. Women prepare Bathukamma with the flowers leaving a little length base, some dip in colours, some scented and arrange them on a wide plate or wooden plank and stack them up in a conical mound and decorate them with a Pumpkin flower on top of Stack.

On this final day of Bathukamma, immersion of Bathukamma (Bathukamma visarjan) in water bodies is celebrated with utmost devotion and enthusiasm through out Telangana region.

Women participate in the festival with great fervour dressing up in their best, wearing traditional Silk Sarees and jewellery while young girls wear Langa-Oni (Half-Saree) the traditional attire of young girls of the region. The women gather in large numbers along with their Bathukammas in their locality place them in the middle and dance around them while singing soul stirring Bathukamma folk songs. Synchronising steps and claps in unison provide a splendorous look to the festivities.

The songs are more of the stories of common woman, her dreams, her responsibilities, plights sung spontaneously most of the time. Some times the songs describe just the beauty of the nature and some times reflect the socio-economic and political conditions of the region. Interestingly most of the songs are sung spontaneously.

After singing and dancing, Bathukammas are set afloat in lake or river. Lakes with floating Bathukammas in the evenings are a visual treat. On the occasion, the women exchange Turmeric and Kumkuma (Sindhur) which married women consider most auspicious.

On the culmination of Festivities, Maleeda, a prasadam made of jaggery, is prepared and distributed among the women. People wishing to watch Bathukamma festival being celebrated in its true sense and full glory must visit Warangal Fort which is about 150 Kms from the state capital Hyderabad on its last day before festival of Dussehra.

It has also legendary mansions in the history of the Region. There is a legend about Bathukamma festival mentioned in Telugu books. Daksha performed a Yagna and invited everyone but his youngest daughter, Gauri, who married to Lord Shiva against his wish. Against Shiva’s will, Gauri went to the Yagna and insulted along with Lord Shiva. She was unable to tolerate the insult and sacrificed her life by setting herself ablaze. Wishing to bring her back, women present her flowers and make turmeric idol of the Goddess and sing and dance around the idol of Bathukamma.

Another legend of Batukamma Festival is also mentioned in one of the historical texts scripted in Telugu. Centuries ago, King Dharmangada of Chola Dynasty used to rule South India. He was childless for many years after marriage. After performing many pujas and rituals, his wife gave birth to Goddess Lakshmi. Baby Lakshmi survived many accidents. So, her parents named her Batukamma Since then, Batukamma festival is celebrated by women in Telangana region.

Rail roko peaceful in Khammam

Rail Roko Started Across Telangana Today

Telangana JAC rail roko in secunderabad

Rail Roko' protests in Telangana

Telangana Rail Roko a success

Telanagan JAC says Stop Susides

Telangana issue: JAC warns of strike from all sections

The Telangana political Joint Action Committee (JAC) today threatened a strike from all sections of society from August 1, if the Centre failed to take steps for formation of separate Telangana by then.

The leaders of JAC, comprising TRS, BJP and several people's organisations like government employees, met Andhra Pradesh Chief Minister N. Kiran Kumar Reddy and informed him about their decision.

"The Chief Minister said he is neither supportive nor against the Telangana demand and that there is nothing in his hands," JAC Convener M. Kodandaram told reporters.

He said all sections of the society in Telangana, like employees and teachers, would participate in the proposed strike.

The government employees unions in Telangana had served a notice on the Andhra Pradesh government yesterday stating that they would strike work after August one.

The JAC, Telangana leaders in major parties like Congress, TDP and others have threatened to intensify the separate statehood agitation from August.

As many as 100 MLAs, 15 MPs from Telangana have quit their posts en masse in support of the separate statehood agitation earlier this month

telangana ravalante

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నిజంగా కేసీఆర్‌ కోరుకుంటే వెం టనే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయా లని రాష్ట్ర మంత్రి ముఖేష్‌గౌడ్‌ సూచించారు. ఆయన సూర్య ప్రతినిధితో మాట్లాడుతూ రాజీ నామాలు చేయని వారు సన్నాసులు, చవటలు, దద్ద మ్మలు అన్న కేసీఆర్‌ నిజస్వరూపాన్ని రెండు, మూ డు రోజుల్లో బయటపెడుతామని హెచ్చరించారు. టీ-కాంగ్రెస్‌ నేతలు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన దీక్షాశిబిరానికి అసలు ఎవ్వరు ఆహ్వానించారని కేసీఆర్‌ పాల్గొన్నారని ప్రశ్నిం చారు. కేవలం టీ-కాంగ్రెస్‌ నేతల దీక్షాశిబిరాన్ని హైజాక్‌ చేసి ప్రచారాన్ని పొందడానికి పాల్గొ న్నాడంటూ ముఖేష్‌ గౌడ్‌ విరుచుకపడ్డారు.

దీక్షా శిబిరంలో కాంగ్రెస్‌ నేతలను ఆకాశానికెత్తిన కేసీ ఆర్‌ జయశంకర్‌ పార్థివ దేహాన్ని సందర్శించడానికి వెళ్లిన బడుగులపై దాడులు చే యించలేదా అంటూ ప్రశ్నిం చారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శంకర్‌రావు, ఎంపీలు వివేక్‌, రాజయ్యలపై దాడులు చేయించి ఇప్పుడు వాటిని కప్పిపుచ్చు కునేందుకు డ్రామాలు ఆడుతు న్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీ- కాంగ్రెస్‌ నేతలు చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అంటూ తిట్టిపోసి ఇప్పుడు మాత్రం త్యాగ దనులు అని పోగడ్తల్లో ముచ్చెత్తడం చూ స్తుంటే కేసీఆర్‌ నైజమేంటో తేటతెల్ల మౌతుం దన్నారు. టీ-కాంగ్రెస్‌ నేతలు భవిష్యత్తులో కేసీఆర్‌, టీ-జాక్‌ కన్వీనర్‌ ప్రొ.కోదండరామిరెడ్డి సహాయం లేకుండా సొంతంగా ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు.

18 na t-congress visruthasthai beti

తెలంగాణ రాష్ట్ర సాధనకు చేస్తున్న ఉద్యమాల్లో భాగంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ నెల 18న సమావేశం కానున్నారు. ఈ నెల 18న తెలంగాణలోని మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేయాలని టి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే పాల్గొంటున్నారా? జిల్లాల్లో ఇతర నాయకులు పాల్గొనడం లేదా? అనే అసంతృప్తిని జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇతర నాయకులు వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో ఈ నెల 18న చేపట్టాల్సిన దీక్షలను వాయిదా వేసి, అదే రోజున హైదరాబాద్‌కు తరలి రావాల్సిందిగా టి.కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులకు పిలుపునిచ్చింది. 18న నిర్వహించాలనుకున్న దీక్షలను వారితో చర్చించి, 20 లేదా 21వ తేదీల్లో నిర్వహించాలని భావించినట్లు తెలిసింది.
ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేసిన తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. 18న నిరాహార దీక్షలు చేయాలని పిలుపునిచ్చాం కానీ, అది ఎంత వరకు సక్సెస్ అవుతాయి?, కింది స్థాయి నాయకులను కలుపుకుని పోవడం లేదన్న భావన వ్యక్తమవుతున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ అభిప్రాయంతో మరికొందరు ఏకీభవించినట్లు తెలిసింది. తమను కలుపుకుని పోకుండా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకుని తమపై రుద్దుతున్నారని కింది స్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నందున, 18న దీక్షలు లేకుండా అదే రోజున వారిని హైదరాబాద్‌కు పిలిపించి, చర్చించాలని నిర్ణయించారు.
అధిష్ఠానానికి నివేదించండి..
సమావేశానంతరం ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 18న విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్,, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిహెచ్‌ఎంసి కార్పోరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా అధిష్ఠానానికి నివేదించమని కోరనున్నట్లు ఆయన చెప్పారు.
సోనియాకు డిఎస్ లేఖ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఈ మేరకు డిఎస్ శుక్రవారం సోనియాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం అవుతున్నందున, వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని ఆయన కోరారు. రాష్టప్రతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్‌ను తొలగించాలని ఆయన కోరారు.
సిఎం మాతోనూ మాట్లాడాల్సింది: పొన్నం..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులతోనే మాట్లాడి, రాజీనామా చేసిన టి.కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడకపోవడం సరైంది కాదని ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీనామా చేసిన వారందరితో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పొన్నం ప్రభాకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాజీనామా చేసిన వారందరితో చర్చించి, వారి అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పొన్నం అన్నారు. ఇలాఉండగా పొన్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఎఐసిసి నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సోనియాపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

telangana pi korkamiti charcha

కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం నాడు మరోసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదం గురించి చర్చించింది. తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన దాదాపు వంద మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పదిహేనుమంది పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న పరిణామాలపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో దాదాపు 15 నిమిషాలపాటు విడిగా సమావేశమయ్యారు. ప్రధాని నివాసం 7, ఆర్‌సిఆర్‌లో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి అహ్మద్ పటేల్‌తోపాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల అనంతరం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై కమిటీ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం విస్తరణ అనంతరం వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదంపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల వెల్లడించటం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ల ప్రకటనపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ బీజింగ్‌లో తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర శాసన సభలో ఏకాభిప్రాయంతో ఒక తీర్మానాన్ని ఆమోదించనంత వరకు తెలంగాణ ఏర్పాటు అంశం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగదని ప్రకటించటం, దీనిపై తెలంగాణలో తీవ్ర ప్రతికూల స్పందన రావటం తెలిసిందే. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు పలు ప్రతిపాదనల గురించి చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై కోర్ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడికావటం లేదు.

telangana parishkaraniki jc divakara reddy chupinchina sari kotta parishkara margam

తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి దేసీ దివాకర్‌రెడ్డి సరికొత్త పరిష్కార మార్గాన్ని సూచించారు. ముఖ్యమంత్రి పదవిని సీమాం«ధా వారికి మూడేళ్ళు, తెలంగాణ వారికి రెండేళ్ళు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ...

టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు ట్రాప్‌లో చిక్కుకున్న కాంగ్రెస్ నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, రాష్ట్రంలో నెలకొన్న అనైశ్చితి తొలగిపోవాలంటే ఇదే చక్కటి పరిష్కారమార్గమని జేసీ అభిప్రాయపడ్డారు. కాగా ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో సమస్యను కేవలం సీఎం పదవితో ముడిపెడుతున్న జేసీ దివాకర్‌రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

speaker nu kalisina telangana tdp mla's

తమ రాజీనామాలు ఆమోదించాలంటు 18మంది తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను అసెంబ్లీలో కలిశారు. తమ రాజీనామాలైనా ఆమోదించాలి లేదంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునైనా ప్రకటించాలని వారు ఈసందర్భంగా స్పీకర్‌ను డిమాండ్ చేశారు. అంతకు ముందు టీడీపీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమై అనంతరం స్పీకర్‌ను కలిసేందుకు బయలుదేరి వెళ్లారు.

telangana pi jokyam chesuko thelchi cheppina suprim court

రాజకీయ నిర్ణయంతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశంలో ఎటువంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(ఎ) లోని నిబంధనలకు లోబడి జరగలేదని, కనుక ఆ ప్రకటన చెల్లదని సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.సి. కపాడియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైదరాబాద్‌లో స్థిరపడిన రామచందర్‌రావు అనే మాజీ సైనిక ఉద్యోగి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ హెచ్.సి. కపాడియా, జస్టిస్ సుందర్, జస్టిస్ బాలచందర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది.

తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రాథమిక హక్కులు అమలు కావడంలేదని, ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాలని రామచందర్‌రావు పది నెలల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రకటించని పక్షంలో అంతర్యుద్ధం జరుగుతుందని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను, తెలంగాణ కోసం యుద్ధం మొదలైందని ఎంపీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తన అఫిడవిట్‌లో పొందుపర్చారు. టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్ తదితరులు ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా పేర్కొన్నారు. వారి వ్యాఖ్యల వల్ల ఇతర పార్టీ నాయకులపై భౌతికదాడులు జరుగుతున్నాయని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా డిసెంబర్ 9 ప్రకటనను రద్దు చేయాలని కూడా తన పిటిషన్‌లో కోరారు.

కేసును విచారించిన ధర్మాసనం, రాజకీయ నిర్ణయంలో ముడిపడి ఉన్న తెలంగాణ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ అంశం అపరిపక్వత దశలోనే ఉన్నందున కోర్టు జోక్యం తగదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. టీఆర్‌ఎస్, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడటానికి నిరాకరించిన ధర్మాసనం తెలంగాణ విషయంలో కోర్టు జోక్యం సరికాదని కేసును కొట్టివేసింది.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts